
Omkaram Yogam Kshemam 29th July, yogakshemam 2016
ఈ రోజు ఆషాడ మాసం ఆఖరి శుక్ర వారం అందులోనూ కృతికనక్షత్రం, దశమి అందువలన ఈ
రోజు సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారిని యథాసక్తితో పూజించినట్లయితే అమ్మవారి
అనుగ్రహం కలిగి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.
పూజ విధానం :- ఈ రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో మహాలక్ష్మి అమ్మవారికి 2
నేతి దీపాలు వెలిగించి పనసపండు తొనలలో బెల్లం, తేనే కలిపి నైవేద్యం పెట్టాలి. “శ్రీ
కనకధార స్తోత్రం” చదవాలి.
సంకల్పం :- ఆర్థికాభివృద్ధి ని ప్రసాదించమని వేడుకోవాలి.
Maha Kali or Kalika Devi
Today we will discuss Maha Kali or Kalika Devi mantra for success.
Maha kali mantra- "Om kreem mahakalikayei swaha".
Chant this mantra for 1000 times every day. Offer 9 bananas (yellowish
coloured,) either chakkera keli or karpoora chakkera keli. Remove the
skin and add honey to the bananas then give harathi at last. Please do
this puja for getting success in any field.
No comments:
Post a Comment