Monday 29 August 2016

30th August, 2016 Omkaram Yogam Kshemam, Today Online Omkaram Yogam Kshemam

omkaram image 

Omkaram Yogakshemam  30th  August  2016  , Omkaram Serial 30th August  2016  , Omkaram Serial 30th  August  2016  Download, Omkaram  Serial 30-08-2016 Daily Motion, Omkaram Serial 30.08. 2016  latest,  Omkaram  Serial 30/08/2018,  Omkaram  Serial 30 08 2016 Download, Omkaram  Serial 30th  August  2016  , Omkaram  Serial 30th  August  2016, omkaram daily show 30/08/2018, Omkaram 30th August 2016 show on online.



Omkaram 30th August, 2016 yogamkshemam

ఈ రోజు ఓంకారం యోగం క్షేమంలో మీ ఇంటిలో స్థాన బలం పెరిగి, నకారాత్మక శక్తి పోయి మీ కుటుంబీకులు సుఖ సంతోషాలతో హాయిగా గడిపెలాంటి ఒక చిన్న పరిహారం చూద్దాం.
పూజ విధానం:-
ఈ రోజు సాయంత్రం మీ ఇంటి సింహ ద్వారం బయట 2 వైపులా ఆవు పే ముద్దల్ని వుంచి వాటిపై రెండు చోట్ల రెండేసి ప్రమిదలు ( total 4 ప్రమిదలు) పెట్టి ప్రమిదలలో ఆవ నూనే పోసి ఒక్కో వత్తి పెట్టి దీపాలు వెలిగించాలి. తరువాత మీ పూజ గదిలో దుర్గ లేదా పార్వతి దేవి ఫోటో దగ్గర 2 దీపాలు వెలిగించి యధాశక్తి పూజించి పూలతో అర్చించి  మీ కోరికను చెప్పుకోవాలి. తరువాత అమ్మవారికి ఎర్రనీల్లతో హారతి ఇచ్చి , ఆనీల్లను తీసుకెళ్ళి మీ గుమ్మానికి అడ్డంగా  వేయాలి. లోపలి వచ్చి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయాలి. దీని వలన మీ ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ పోయి ఇంటికి స్టాన బలం చేకూరుతుంది


సంకల్పం :- ఇంటిలో స్థాన బలం పెరిగి, నకారాత్మక శక్తి పోయి మీ కుటుంబీకులు సుఖ సంతోషాలతో హాయిగా వుండాలని సంకల్పం చేసుకోవాలి.

మహాకాళి మంత్రం - విజయం ప్రాప్తికి “ఓం క్రీం మహాకాళికాయై స్వాహా”


పూజ విధానం :-  ప్రతి నిత్యం ఈ మంత్రాన్ని 1000 సార్లు మహాకాళి అమ్మవారి ఫోటో లేదా క్యాలెండర్కి పూజ చేసి జపం చేయాలి . 9 అరటి పళ్ళు పసుపు రంగు కలవి తొక్క తీసి తేనే కలిపి
చక్కేకేళి అరటిపళ్ళు అయినా ఫరవాలేదు. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి.  పూజానంతరం హారతి ఇవ్వాలి. శ్రద్ధతో మనసర్పించి, సంకల్పం చెప్పుకుని కాళి మాతని  పూజ చేసినట్లయితే  అమ్మవారు ప్రసన్నురాలై మీ కోరిక తీరుస్తుంది. మంత్రాన్ని జపించేటప్పుడు తప్పులు పలుకరాదు.


No comments:

Post a Comment