Monday 5 September 2016

Omkaram Yogam Kshemam Today Episode In Telugu, 6th September 2016

omkaram tarini image



Omkaram is a show with Astro and general topics related to all categories of viewers. Omkaram Episode 634, omkaram yogakshemam on online, today omkaram yogam kshemam, omkaram 6th September yogakshemam 2016 . Telugu Omkaram 6th September 2016. Omkaram - episode 638 - september 6, 2016 - full episode.



Omkaram yogam kshemam 6th September 2016 details



పూజ విధానం:-
ఈ రోజు సాయంత్రం ఇంట్లో పూజ గదిలో 1 పళ్ళెంలో నీరు పోసి చుట్టురా 7 దీపాలు వుంచి మధ్యలో మరొక దీపాన్ని పెట్టాలి. 7 దీపాలని సప్తరుషులుగా మధ్యలో పెట్టినటువంటి దీపాన్ని అరుంధతి గా భావించి వాటిని వెలిగించి, నమస్కారం చేసి  ఓం కాస్యపాయ నమః , ఓం జమద్వాగ్నయ నమః, ఓం గౌతమాయ నమః, ఓం ఆత్రేయాయ నమః, ఓం విస్వామిత్రాయ నమః  , ఓం వసిస్టాయ నమః, ఓం అరుంధతి యై నమః అని మంత్రోచ్చాటన చేసి అక్షతలు చల్లి పళ్ళెం చుట్టూ 5 ప్రదక్షిణాలు చేయాలి. ఆ తరువాత ఆ పళ్ళెం న్ని దేవుడి దగ్గర కాని, వీధి గుమ్మ బయట కాని పెట్టాలి. పళ్ళెం లో నీళ్ళతో ఇల్లంతా, కుటుంబ సభ్యులు కూడా  ప్రోక్షణ చేసుకోవాలి. 



సంకల్పం :- స్ప్రుస్య, అస్పృస్య దోషాలు ( అంటు, ముట్టు దోషాలు ) తీరాలని సంకల్పం చేసుకోవాలి.



తులసి కోట మహాత్యం :-
తులసి కోటని సింహ ద్వారానికి ఎదురుగా ఉంచినట్లయితే లక్ష్మీ దేవిని ఆహ్వనించినట్లవుతుంది. పెరటి గుమ్మానికి ఎదురుగా ఉంచినట్లయితే (దుష్ట గ్రహాలు లోపలి రావు. దుష్ట గ్రహాలు పెరటి గుమ్మం ద్వారానే ఇంట్లోకి చొరబడతాయి).

తులసమ్మ తల్లిని ప్రతీ ఇంట్లో పూజ చేయాలి ఒక వేళ తులసి కోటని పెట్టుకుని పూజ చేయ లేకపోయినట్లయితే వెండి తులసికోతని తయారు చేఇంచుకుని పూజ గదిలో పెట్టుకుని పూజ చేయవచ్చు. అయితే ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే తులసి చెట్టుని పూజ చేస్తే చాలా మంచి శుభాలు జరుగుతాయి. లక్ష్మి నారాయణులు తులసి ఎక్కడ ఉంటే వారి విహారం అక్కడే. అందుచేత తులసిని పూజ చేయడం ద్వారా లక్ష్మి నారాయణుల అనుగ్రహం కూడా పొందవచ్చు.

No comments:

Post a Comment