Monday 4 May 2015

4th May, 2015 Zee Telugu Omkaram Yogam Kshemam


Monday, 4th May, 2015 Omkaram programme live show in Zee Telugu channel. Yogam Kshemam 4th May,  in Zee Telugu.Take a look the details of Omkaram Yogam Kshemam 4th May, 2015. Omkaram Yogam Kshemam 4th May, 2015 today’s remedy in Omkaram . The puja is to be performed today is …..


Zee Telugu Omkaram Yogam Kshemam 4th May, 2015.

ఈ రోజు గృహ వాస్తు దోషాలు, దారిద్ర్యం  పోవడానికి, స్థిర లక్ష్మి నివాసానికి చాలా  అనుకూలమైన రోజు ఎందుచేతనంటే ఈ రోజు వైశాఖ పౌర్ణమి . ఈ రోజు సాయంత్రం శ్రీ లక్ష్మీ నారాయణునికి  లేదా వేంకటేశ్వరునికిలేదా సత్యన్నారయణస్వామికి అనేక  రకాల పరిమళ పుష్పాలతో పూజించి ఒక ప్లేటులో ( స్టీల్ వాడవద్దు) 8 (8 దిక్కులలో) ప్రమిదలలో నువ్వులనునే పోసి దీపాలు వెలిగించి బయట పెట్టాలి  అష్ట దిక్పాలకు ఈ దీపాలు పెట్టినట్లు ఈ విధంగా చేయడంద్వారా అష్ట దిక్పాలకులను పూజించి నట్లవుతుంది,  లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది, స్థిరలక్ష్మీ నివాసం కూడా జరుగుతుంది  గృహ ములోని వాస్తు దోషాలు, దారిద్ర్యం  పోతుంది.  


Zee Telugu Omkaram Yogam kshemam 4th May youtube link

No comments:

Post a Comment