Saturday 2 May 2015

Today Omkaram Yogam kshemam 2nd May, 2015


Zee Telugu Omkaram Yogam Kshemam Programme 2nd May, 2015. Yogam Kshemam in Omkaram show in Zee Telugu channel. Omkaram Yogam Kshemam 2nd May, 2015 by Sri Devi Sri Guruji. Saturday special show on  Zee Telugu. . Yogam Kshemam 2nd May, 2015 remedy in Zee Telugu online.


2nd May, 2015 Zee Telugu Omkaram Yogam Kshemam

ఈ రోజు శనివారం చిత్త  నక్షత్రం  సర్వారిష్ట దోషాలు , రుణ బాధల నివారణకు  కోసం –మంచి యోగమైన రోజు. ఈ రోజు నృసింహ స్వామి విగ్రహానికి గానీ లేదా పసుపుతో  నృసింహ స్వామి మూర్తి చేసి పంచామృతాలతో, పసుపు నీళ్ళతో  అభిషేకం చేసి  నెయ్యి దీపం వెలిగించి , ఎర్ర గన్నేరు పుష్పాలతో  పూజించి  మరుసటి రోజు ఉదయం మీరు స్నానం చేసే నీటిలో ఆ  పసుపు నీళ్ళు కలుపుకుని    స్నానం చేస్తే  ఇంట్లోని  సర్వారిష్ట దోషాలు, రుణ బాధల నివారణ జరుగుతాది .


  For more details on 2nd May Omkaram Yogam Kshemam click the video 


 

No comments:

Post a Comment