Friday 1 May 2015

Omkaram Yogam Kshemam Programme in Zee Telugu 1st May, 2015


Yogam Kshemam in Omkaram show in Omkaram Yogam Kshemam 1st May, 2015 by Sri Devi Sri Guruji

Friday, 1st May, 2015 Omkaram programme live in Zee Telugu channel. Yogam Kshemam 1st May, 2015 remedy in Zee Telugu online.

Omkaram Yogam Kshemam 1st May,, 2015 today is Friday and the star falls Hasta very beneficial day for getting wealth. The puja is to be performed today  is …..


ఈ రోజు శుక్ర వారం హస్త నక్షత్రం  చాలా మంచి రోజు స్థిర లక్ష్మి నివాసం కోసం –దారిద్ర్య నిర్మూలనకు  మంచి యోగమైన రోజు. 

ఈ రోజు 1 నిమ్మ పండుని తెచ్చి ఇంట్లో దేవుడి ముందు పెట్టి పుసుపు కుంకుమ పెట్టి పూజించి  దానిని తీసుకుని వెళ్లి ఇంట్లోని ప్రతీ గుమ్మానికి  పైనుంచి క్రింది వరకు దిష్టి తీసి  దానిని అలాగే పట్టుకుని బయటకు వెళ్లి సరిగ్గా సగానికి కోసి ఆ రెండింటిని వెనుకకు త్రిప్పి వాటిలో నెయ్యి పోసి గుమ్మం బయట దీపాలు వెలిగించాలి. మరుసటి రోజు ఉదయం వాటిని చెత్త కుప్పలో పడేయవచ్చు. మరొకరి ఇంటి ముందు వేయవద్దు . ఇలా చేయడం ద్వారా రోజు స్థిర లక్ష్మి నివాసం జరిగి  –దారిద్ర్య నిర్మూలనజరుగుతుంది.
For more information click youtube link   



No comments:

Post a Comment