Dorakuna ituvanti seva song lyrics in English script from Shankarabharanam movie

Singer: S.P. Balu
Lyricist : V S R Murthy
Producer: E. Nageswara Rao
Music Composer: K.V. Mahadevan
Director : K. Vishwanath
Dialogues: Jandhyala
Actors : Manju Bhargavi, Shankara Sastri, Thulasi,
Chandra Mohan, Rajya Lakshmi
Banner: Poornodaya Art Creations
Release Date: 1979
Dorakuna ituvanti seva nee pada raajeevamula cheru song lyrics
dorakunaa...dorakunaa...dorakunaa...
dorakunaa ituvanti seva(2)
neepada raajeevamula cheru nirvana
sopana madhirohanamu seyu trova(dorakunaa)
ragalanantalu ne veyi rupalu
bhavarogatimirala pokarchu deepalu (ragala)
nadatmakudavai...nalona chelagi
na pranadeepamai nalona velige...
aa..aa..aa...(nada)
ninu kolchuvela devadidevaa...
devadidevaa...aa...(dorakunaa)
uchvasa nishwasamulu
vayuleenalu
spandinchu navanadule veenaaganalu
nadaluu yedaloni sadule mrudangalu(uchvasa)
naloni jeevamai nakunna daivamai
velugonduvela mahaanubhavaa
mahanubhavaa....(dorakunaa)
దొరకునా...దొరకునా...దొరకునా...
దొరకునా ఇటువంటి సేవ(2)
నీపద రాజీవముల చేరు నిర్వాణ
సోపాన మదిరోహణము సేయు త్రోవ(దొరకునా)
రాగలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగతిమిరాల పోకార్చు దీపాలు(రాగాల)
నాదాత్మకుడవై...నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే...
ఆ..ఆ..ఆ...(నాదా)
నిను కొల్చువేళ దేవాదిదేవా...
దేవాదిదేవా...ఆ...(దొరకునా)
ఉచ్వాస నిశ్వాసములు
వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు(ఉచ్వాస)
నాలోని జీవమై నాకున్న దైవమై
వేలుగొందువేళ మహానుభావా
మహానుభావా....(దొరకునా)
dorakunaa ituvanti seva(2)
neepada raajeevamula cheru nirvana
sopana madhirohanamu seyu trova(dorakunaa)
ragalanantalu ne veyi rupalu
bhavarogatimirala pokarchu deepalu (ragala)
nadatmakudavai...nalona chelagi
na pranadeepamai nalona velige...
aa..aa..aa...(nada)
ninu kolchuvela devadidevaa...
devadidevaa...aa...(dorakunaa)
uchvasa nishwasamulu
vayuleenalu
spandinchu navanadule veenaaganalu
nadaluu yedaloni sadule mrudangalu(uchvasa)
naloni jeevamai nakunna daivamai
velugonduvela mahaanubhavaa
mahanubhavaa....(dorakunaa)
దొరకునా...దొరకునా...దొరకునా...
దొరకునా ఇటువంటి సేవ(2)
నీపద రాజీవముల చేరు నిర్వాణ
సోపాన మదిరోహణము సేయు త్రోవ(దొరకునా)
రాగలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగతిమిరాల పోకార్చు దీపాలు(రాగాల)
నాదాత్మకుడవై...నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే...
ఆ..ఆ..ఆ...(నాదా)
నిను కొల్చువేళ దేవాదిదేవా...
దేవాదిదేవా...ఆ...(దొరకునా)
ఉచ్వాస నిశ్వాసములు
వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు(ఉచ్వాస)
నాలోని జీవమై నాకున్న దైవమై
వేలుగొందువేళ మహానుభావా
మహానుభావా....(దొరకునా)
No comments:
Post a Comment