Zee Telugu
Omkaram 7th September 2016. Omkaram episode in Zee Telugu TV Channel Today. Today
Online Omkaram yogakshemam 7th September, 2016 Wednesday Bhakti Samachar, Omkaram
Yoga Kshemam - episode 640 – September7, 2016 - full episode. Yogam Kshemam 7th
September 2016, Omkaram watch latest show details on Zee tv, Omkaram Yoga
Kshemam today episode. Download Omkaram Yogam Kshemam 7th September, 2016.
పూజ విధానం:-
ఈ రోజు సాయంత్రం ఇంట్లో పిల్లలకు ఉన్న బాలారిష్టదోషాలు పోవడానికి, కుటుమ్ బము లో
భయం పోవడానికి
దుర్గా దేవి దగ్గర 2 నేతి దీపాలు వెలిగించి
సంకల్పం చెప్పుకుని దుర్గా అష్టోత్తరం చదివినట్లయితే కుటుంబ సభ్యులలో ఉన్న భయం
తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు.
సంకల్పం:- ఇంట్లో పిల్లలకు ఉన్న
బాలారిష్టదోషాలు పోవాలని, కుటుమ్ బము లో భయం పోవాలని
సంకల్పం చెప్పుకోవాలి.
No comments:
Post a Comment