దేవునికి సమర్పించే పూల మాలలో ఏ దారం వాడాలి?
శ్రీ మహా విష్ణువుకు పట్టు దారం కానీ నూలు దారంకానీ వాడాలి.
అమ్మవారికి సమర్పిచే పూల మాలలో పట్టు దారం ఉపయోగించాలి.
పరమేశ్వరునకు ఊలు దారం వాడాలి.
సకల జీవకోటికి అన్నప్రదాత ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుని కి పట్టు దారం కానీ నూలు దారంకానీ,
అదే విధంగా మహాగణపతికి పట్టు దారం కానీ నూలు దారంతో కానీ, పూల మాల కట్టిసమర్పించాలి.