Sunday, 19 April 2015

Sri Lakshmi ashtottara Satanamavali in telugu –


 Sri Lakshmi Ashtottara Satanamavali.

Sri Lakshmi ashtottara Satanamavali is published here in telugu language for telugu readers convenience.

Usually, our elders say one who chants 108 names of Sri Lakshmi the deity will impress  and gives boons to them. If you pray her by chanting Sri Lakshmi Ashtottara namavali  daily you can get rid of debts poverty from your life.


 




శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం
దేవ్యువాచ-
దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర |
కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక || ||
అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః |

ఈశ్వర ఉవాచ-
 
దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనమ్ || ||

సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్భుక్తిముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతమం పరమ్ || ||

దుర్లభం సర్వదేవానాం చతుఃషష్టికళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం విధీనాం నిత్యదాయకమ్ || ||

సమస్తదేవసంసేవ్యమణిమాద్యష్టసిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ || ||

తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాః శ్రృణు |
అష్టోత్తరశతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా || ||

క్లీంబీజపదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాస స ఇత్యాదిః ప్రకీర్తితః || ||

ధ్యానమ్
 
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితామ్ |
భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిః సేవితాం
పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః || ||

సరసిజనయనే సరోజహస్తే ధవలతరాంశుకగంధమాల్యశోభే |
 
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || ||
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదామ్ |
 
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్ || ౧౦ ||
వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ |
 
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ || ౧౧ ||
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్ |
 
నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవామ్ || ౧౨ ||
అనుగ్రహపదాం బుద్ధిమనఘాం హరివల్లభామ్ |
 
అశోకామమృతాం దీప్తాం లోకశోకవినాశినీమ్ || ౧౩ ||
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్ |
 
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్ || ౧౪ ||
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం |
 
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్ || ౧౫ ||
పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ్ |
 
నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీమ్ || ౧౬ ||
చతుర్భుజాం చంద్రరూపామిందిరామిందుశీతలామ్ |
 
ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ || ౧౭ ||
విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీమ్ |
 
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియమ్ || ౧౮ ||
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్ |
 
వసుంధరాముదారాంగీం హరిణీం హేమమాలినీమ్ || ౧౯ ||
ధనధాన్యకరీం సిద్ధిం స్రైణసౌమ్యాం శుభప్రదామ్ |
 
నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదామ్ || ౨౦ ||
శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామ్ |
 
నమామి మంగళాం దేవీం విష్ణువక్షఃస్థలస్థితామ్ || ౨౧ ||
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితామ్ |
 
దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్ || ౨౨ ||
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికామ్ |
 
త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీమ్ || ౨౩ ||
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
 
దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్ |
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం
 
త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || ౨౪ ||
మాతర్నమామి కమలే కమలాయతాక్షి
 
శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః |
క్షీరోదజే కమలకోమలగర్భగౌరి
 
లక్ష్మీః ప్రసీద సతతం నమతాం శరణ్యే || ౨౫ ||
త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
 
దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః || ౨౬ ||
దేవీనామసహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియమవాప్నోతి కోటిజన్మదరిద్రతః || ౨౭ ||

No comments:

Post a Comment