Tuesday 14 April 2015

Sri Subrahmanya Ashtottara Satanamavali


Subrahmanya Ashtottara Satanamavali is given in Telugu, it is a chant of Subrahmanya swami there is a talk In India to please a diety one should chant related stotra of god. In the same way Subrahmanya Swami Ashtottara Satanamavali is set for to get rid of debts  and kuja dosha.  
  




Sri Subrahmanya ashtottara satanamavali in telugu –

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ స్తోత్రం
స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః |
పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః || ||
ద్విషణ్ణేత్రశ్శక్తిధరః పిశితాశాప్రభంజనః |
తారకాసురసంహారి రక్షోబలవిమర్దనః || ||
మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్యసురక్షకః |
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాలో భక్తవత్సలః || ||
ఉమాసుతశ్శక్తిధరః కుమారః క్రౌంచధారణః |
సేనానీరగ్నిజన్మా చ విశాఖశ్శంకరాత్మజః || ||
శివస్వామి గణస్వామి సర్వస్వామి సనాతనః |
అనంతమూర్తిరక్షోభ్యః పార్వతీ ప్రియనందనః || ||
గంగాసుతశ్శరోద్భూత ఆహూతః పావకాత్మజః |
జృంభః ప్రజృంభః ఉజ్జృంభః కమలాసనసంస్తుతః || ||
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణస్సుమనోహరః |
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతిరహహ్పతిః || ||
అగ్నిగర్భశ్శమీగర్భో విశ్వరేతాస్సురారిహా |
హరిద్వర్ణశ్శుభకరో వటుశ్చ పటువేషభృత్ || ||
పూషాగభస్తిర్గహనో చంద్రవర్ణ కళాధరః |
మాయాధరో మహామాయీ కైవల్యశ్శంకరాత్మజః || ||
విశ్వయోనిరమేయాత్మా తేజోనిధిరనామయః |
పరమేష్ఠీ పరబ్రహ్మ వేదగర్భో విరాట్సుతః || ౧౦ ||
పులిందకన్యాభర్తాచ మహాసారస్వతవృతః |
అశ్రితాఖిలదాతాచ చోరఘ్నో రోగనాశనః || ౧౧ ||
అనంతమూర్తిరానందశ్శిఖండీకృతకేతనః |
డంభః పరమడంభశ్చ మహాడంభోవృషాకపిః || ౧౨ ||
కారణోత్పత్తిదేహశ్చ కారణాతీతవిగ్రహః |
అనీశ్వరోఽమృతఃప్రాణః ప్రాణాయామ పరాయణః || ౧౩ ||
విరుద్ధహంత వీరఘ్నో రక్తశ్యామగలోఽపిచ |
సుబ్రహ్మణ్యో గుహప్రీతః బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః || ౧౪ ||

No comments:

Post a Comment