Wednesday 13 July 2016

Omkaram Yogam Kshemam 14th July 2016 Details in Telugu Text On Online

sri dattatreya image 
It is Tuesday Omkaram episode tells us the tantra puja. We have to perform in order to solve our problems and tensions. By Omkaram Yogam Kshemam we obtain remedies and pujas and we perform daily in different ways to different deities. This program is followed by many folks. Keep visiting for day to day information.




పూజ :-  ఈ రోజు దశమి గురువారం నక్షత్రం విశాఖ గురు పూజకు చాలా మంచి రోజు. ఎందుచేతనంటే విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు అందులోనూ గురువారం. గురువు ధన కారకుడు, సంతానానికి కూడా కారకుడు గురుడే  అందువలన గురువుని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు సాయంత్రం ఏదైనా గురు విగ్రహం కాని పటం  కానీండి. 2 నేతి దీపాలు వెలిగించి 1 తెల్లని తామర పుష్పాన్ని సమర్పించి, నానబెట్టిన సెనగలు ప్రసాదంగా పెట్టాలి. తరువాత గురు పాదుకా స్తోత్రం చదువుకోవాలి. సంకల్పంలో ఉద్యోగం పొందాలని, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని గురువుని ప్రార్థించాలి. ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించాలి

సంకల్పం  :- ఉద్యోగం పొందాలి , ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి

పూజ విధానం :- ఈరోజు సాయంత్రం ఏదైనా గురు విగ్రహం కాని పటం ముందు . 2 నేతి దీపాలు వెలిగించి 1 తెల్లని తామర పుష్పాన్ని సమర్పించి, నానబెట్టిన సెనగలు ప్రసాదంగా పెట్టాలి. తరువాత సంకల్పం చెప్పుకోవాలి. గురు పాదుకా స్తోత్రం చదువుకోవాలి.


పూజ :-  ఈ రోజు దశమి గురువారం నక్షత్రం విశాఖ గురు పూజకు చాలా మంచి రోజు. ఎందుచేతనంటే విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు అందులోనూ గురువారం. గురువు ధన కారకుడు, సంతానానికి కూడా కారకుడు గురుడే  అందువలన గురువుని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు సాయంత్రం ఏదైనా గురు విగ్రహం కాని పటం  కానీండి. 2 నేతి దీపాలు వెలిగించి 1 తెల్లని తామర పుష్పాన్ని సమర్పించి, నానబెట్టిన సెనగలు ప్రసాదంగా పెట్టాలి. తరువాత గురు పాదుకా స్తోత్రం చదువుకోవాలి. సంకల్పంలో ఉద్యోగం పొందాలని, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని గురువుని ప్రార్థించాలి.  
సంకల్పం  :- ఉద్యోగం పొందాలి , ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి

పూజ విధానం :- ఈరోజు సాయంత్రం ఏదైనా గురు విగ్రహం కాని పటం ముందు . 2 నేతి దీపాలు వెలిగించి 1 తెల్లని తామర పుష్పాన్ని సమర్పించి, నానబెట్టిన సెనగలు ప్రసాదంగా పెట్టాలి. తరువాత సంకల్పం చెప్పుకోవాలి. గురు పాదుకా స్తోత్రం చదువుకోవాలి.


 పశు, పక్ష్యాదులకు  ఆహారం వేయడ వలన కలిగే లాభాలు

మన జాతకంలో బుధుని అనుగ్రహం తక్కువ అయితే పక్షులకు ఆహారం వేస్తారు. సాధారణంగా సజ్జలు, ధాన్యాలు పక్షులకు ఆహారంగా వేస్తారు. పక్షులకు ఉదయాన్నే ఆహరం వేసినట్లయితే అనేక రకాల సమస్యలనుంచి విముక్తి కలుగుతుందివస్తుంది.
1.   ఏకాగ్రత          
2.   చదువుకి సంబంధిన సమస్యలు దూరమవుతాయి
3.   పిల్లలకు సంబంధించిన సమస్యలు

ఆవు కి సేవ చేసినట్లయితే నవగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా దొరుకుతుందండి. ఆవు కి పచ్చ గడ్డి, అరటి పళ్ళు, గోధుమపిండి పేడా ఆహారం గా తినిపించినట్లయితే చాలా లాభాలు ఉంటాయి . గురు అనుగ్రహం పొందడానికి అరటి పళ్ళు, గోధుమపిండి పేడా తినిపిస్తారు. పిల్లలు లేనివారు, సంపద లాభం లేనివారు ఆవుకి ఎదో ఒకటి తినిపిస్తుండాలి ముఖ్యంగా బుధ, గురు వారాల్లో తినిపించడం మంచిది. నెలలో ఒక్కసారైనా సరే ఆవు కి సంబధించిన పాలు, నెయ్యి లాంటివి స్వీకరిస్తే ఆయుష్షు పెరుగుతుందండి.
ఇకపోతే కుక్క గురించి చెప్పాల్సివస్తే కుక్కసంబంధం రాహు-కేతు వులు మరియు శని తో సంబంధం ఉంటుంది. సాధారణంగా సనివారం నాడు కుక్కకి రొట్టెలు తినిపిస్తాము. ఇది చాలా మంచి పరిహారం  రాహు-కేతు వులు మరియు శని గ్రహం వలన కలిగే బాధలు దూరమవుతాయి. మరికొన్ని వివరాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కుసుకుందాం .

No comments:

Post a Comment