Friday 13 February 2015

Guru Padukaa Stotram





అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యామ్ గురుభక్తిదాభ్యామ్ 
వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమ: శ్రీ గురుపాదుకాభ్యామ్ 1

కవిత్వ వారాశినిశాకరాభ్యాం  దౌ ర్భాగ్య దావాం  బుధమాలికాభ్యమ్
దూరిక్రుతనమ్ర విపత్తి తభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ 2

నతాయియో: శ్రీ పతితాం సమీయు: కదాచిదప్యాశు దారిద్రవర్యా:
మూకా స్చ్ర  వాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ 3

నాలికనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం  
సమజ్జ్ఞ నాభీష్టత తిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ 4

నృపాలిమౌలి వ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యాం 
నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ 5

పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రహీంధ్ర ఖగేశ్రవరాభ్యాం
జాడ్యాభ్ది సంసోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ ||6||

మాదిషట్క ప్రదవైభావాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యాం 
రమాధివాన్ధ్రి ద్రి స్థిరభక్తి దాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ 7

 స్వార్చా పరాణాం అఖిలేష్టదాభ్యాం స్వాహా సహాయక్ష దురంధరాభ్యాం 
స్వాంతాచ్చ భావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ 8

కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య  నిధి ప్రదాభ్యాం 
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యామ్ 9

No comments:

Post a Comment