Sunday, 22 February 2015

Omkaram 23rd February 2015, Yogam kshemam, Zee Telugu


Omkaram Yogam –Kshemam 23rd February2015.  Every weekend Guruji describes Yoga mudra in Omkaram Yogam Kshemam programme. Every day he suggests  remedies  for various from  which human beings suffer. Keep watching Omkaram Yogam-Kshemam 2015 for most up-to-date remedies.

వాస్తుదోషాలు పోవడానికి, దృష్టి దోషాలు పోయి  ఆరోగ్యం కాపాడుకోవడానికి,
ఈ రోజు సాయంత్రం 6 నుండి 7 గం ॥ ల  సమయంలో  ఒక  మట్టి/ఇత్తడి /వెండి పళ్ళెంలో (స్టీల్ వాడకూడదు )
ఎర్ర రంగు నీళ్ళు పోయాలి (పసుపు, సున్నం కలిపితే   ఎరుపు రంగు వస్తుంది ) ఆ ప్లేటులో 5 దీపాలు పెట్టి 5 దీపాలలో 5  రకాల నూనెలు పోయాలి వాటిని వెలిగించి సింహ ద్వారానికి , ఇంటికి దిష్టి తీయాలి
ఇలా చేయడం ద్వారా వాస్తుదోషాలు దృష్టి దోషాలు పోయి  ఆరోగ్యం లభిస్తుంది మన స్సు శాంతి దొరుకుతుంది

No comments:

Post a Comment