Omkaram Yogam Kshemam 13th February
2015, the today’s Omkaram programme the puja suggested by Guruji is to
illuminating lamp with taamara vattulu. Generally, in Omkaram Guruji says that the lighting
with taamara vattulu in front of Goddess Lakshmi makes a man prosperous in his
life. Watch the daily show Omkaram Yogamkshemam in zee telugu channel.

ఈ రోజు గురువు గారు స్థిర లక్ష్మి వాసం జరుగ డానికి, రుణ బాధలు పోవడానికి మంచి పరిహారం చెప్పారు.
సాయంత్రం 6 నుండి 7 గం ॥ ల సమయంలో తామర వత్తులు (తామర నారతో చేసినవి) 4 దీపాలలో 2 చొప్పున వత్తులు వేసి తులసి మొక్క ముందు 2 , బయట గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి శ్రీ కనకధారా స్తోత్రం , విష్ణు సహస్ర నామాలు చదవాలి.
No comments:
Post a Comment