Omkaram Yogam Kshemam programme in Zee Telugu channel 24th February, 2015,
336th pisode in the regional language in India. Omkaram
Yogam Kshemam is such
a show which can control all other devotional programmes. The people all over the world are so crazy on Omkarma
Yogam Kshemam show. They like to follow the show and the remedies given in Zee
Telugu omkaram yogam Kshemam programme.
నిండు నూరేళ్ళ సౌభాగ్యం కోసం, మాంగల్య యోగం కోసం , మీ భర్త ఆయుష్షు పెరగడానికి భార్యాభర్తలు
అన్యోన్యంగా ఉండడానికి, స్త్రీ శాపాలు పోవడానికి
ఈ రోజు సాయంత్రం 6 నుంచి 7
గంటల మధ్య అమ్మ వారి దేవాలయంలో (లక్ష్మి/ సరస్వతి/ పార్వతి) మీ శక్తి
కొలది పసుపు, కుంకుమ, దువ్వెన, కాటుక , రవిక, గాజులు , అద్దం , పూవులు (
వడ మాల అంటారు) ఒక చిన్న చేట లో పెట్టి మరో చేట మూత పెట్టి పసుపు దారం
చుట్టి మీ చీర కొంగులో పెట్టి ఫై కి క్రిందకి 4 సార్లు ఊపుతూ అమ్మవారిని
ఒక ఆడ పడుచుగా భావించాలి
సంకల్పంలో ముందుగా మాంగల్య భాగ్యం ప్రసాదించమని , మీ భర్తకి సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించమని సంకల్పం చేసి అప్పుడు చేటని ఇవ్వాలి.
No comments:
Post a Comment