Thursday, 25 August 2016

26th August, 2016 Omkaram Yogam Kshemam On Online

sri maha lakshmi imageToday 26th August, 2016 Omkaram Yogam Kshemam. Omkaram Yogam Kshemam is such a program which always tries to solve the queries of people by using various mantras & tantras. Friday 26 August, 2016 Omkaram. Lakhs of people following Omkaram remedies, puja, mantras and getting good results. Omkaram Yogam Kshemam for 26-08-2016. Get  26th August, 2016 online omkaram pooja details. Download today’s omkaram pooja details . Today online omkaram yogam kshemam. 






26th August, 2016, శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం, ఈ రోజు సాయంత్రం ఇంటి శుభ్రంగా తుడిచి ఆవు మూత్రంతో ప్రోక్షణ చేసి 1 ఆవు పిదకని తీసుకుని దానిపై నెయ్యి వేసి , కొంచెం కర్పూరం వేసి, వెలిగించి నిప్పుచేసి, అందులో సాంబ్రాణి పొడి వేసి, ఆ ధూపం ను మీ ఇల్లు అంటా చూపించాలి. ఆ తరువాత మీ పూజ గదిలో మహాలక్ష్మి ఫోటో విగ్రహం లేదా ఫోటో ఎదుట 2 నేతిదీపాలు వెలిగించి, ఏ పూలతోనైనా అర్చన చేయవచ్చు.  అమ్మ వారికి తేనే మరియు అరటిపండు ని కలిపి నైవేద్యంగా పెట్టాలి. మీ సంకల్పం చెప్పుకుని శ్రీ కనకధార స్తోత్రం చదువుకోవాలి. చివరగా మంగలహారతిని ఇవ్వాలి. ప్రసాదాన్ని ముందుగా చిన్న పిల్లలకి పెట్టి తరువాత ఇంట్లోవారందరూ స్వీకరించాలి.

సంకల్పం:- ఋణ బాధలు తీరిపోవాలని, కుటుంబంలోని ప్రతీ ఒక్కరు ప్రశాంతంగా బ్రతకాలని అమ్మవారిని వేడుకోవాలి.


తులసి కోట మహాత్యం :-
తులసి కోటని సింహ ద్వారానికి ఎదురుగా ఉంచినట్లయితే లక్ష్మీ దేవిని ఆహ్వనించినట్లవుతుంది. పెరటి గుమ్మానికి ఎదురుగా ఉంచినట్లయితే (దుష్ట గ్రహాలు లోపలి రావు. దుష్ట గ్రహాలు పెరటి గుమ్మం ద్వారానే ఇంట్లోకి చొరబడతాయి).

తులసమ్మ తల్లిని ప్రతీ ఇంట్లో పూజ చేయాలి ఒక వేళ తులసి కోటని పెట్టుకుని పూజ చేయ లేకపోయినట్లయితే వెండి తులసికోతని తయారు చేఇంచుకుని పూజ గదిలో పెట్టుకుని పూజ చేయవచ్చు. అయితే ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే తులసి చెట్టుని పూజ చేస్తే చాలా మంచి శుభాలు జరుగుతాయి. లక్ష్మి నారాయణులు తులసి ఎక్కడ ఉంటే వారి విహారం అక్కడే.  అందుచేత తులసిని పూజ చేయడం ద్వారా లక్ష్మి నారాయణుల అనుగ్రహం కూడా పొందవచ్చు.

Sri Kanaka dhara stotram lyrics in Telugu text

కనక ధారాస్తోత్రం

అఙ్గం హరేః పులకభూషణమాశ్రయన్తీ
భృఙ్గాఙ్గనేవ ముకులాభరణం తమాలమ్
అఙ్గీకృతాఖిలవిభూతిరపాఙ్గలీలా
మాఙ్గల్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః1

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసమ్భవాయాః2

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకున్దం
ఆనన్దకన్దమనిమేషమనఙ్గతన్త్రమ్
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజఙ్గశయాఙ్గనాయాః

బాహ్వన్తరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావలీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః4

కాలామ్బుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తడిదఙ్గనేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనన్దనాయాః5

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాఙ్గల్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతేత్తదిహ మన్థరమీక్షణార్ధం
మన్దాలసం మకరాలయకన్యకాయాః6

విశ్వామరేన్ద్రపదవీభ్రమదానదక్షం
ఆనన్దహేతురధికం మురవిద్విషోఽపి
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్ద్ధమ్
ఇన్దీవరోదరసహోదరమిన్దిరాయాః7

ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే
దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః8

దద్యాద్దయానుపవనో ద్రవిణామ్బుధారాం
అస్మిన్నకిఞ్చనవిహఙ్గశిశౌ విషణ్ణే
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనామ్బువాహః9

గీర్దేవతేతి గరుడధ్వజసున్దరీతి
శాకమ్బరీతి శశిశేఖరవల్లభేతి
సృష్టిస్థితిప్రలయకేలిషు సంస్థితా యా
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై10

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై11

నమోఽస్తు నాలీకనిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై
నమోఽస్తు సోమామృతసోదరాయై
నమోఽస్తు నారాయణవల్లభాయై12

నమోఽస్తు హేమామ్బుజపీఠికాయై
నమోఽస్తు భూమణ్డలనాయికాయై
నమోఽస్తు దేవాదిదయాపరాయై
నమోఽస్తు శార్ఙ్గాయుధవల్లభాయై13

నమోఽస్తు  దేవ్యై భృగునన్దనాయై
నమోఽస్తు విష్ణోరురసి స్థితాయై
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదరవల్లభాయై14

నమోఽస్తు కాన్త్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నన్దాత్మజవల్లభాయై15

సమ్పత్కరాణి సకలేన్ద్రియనన్దనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి
త్వద్వన్దనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయన్తు మాన్యే16

యత్కటాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థసమ్పదః
సన్తనోతి వచనాఙ్గమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే17

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగన్ధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్18

దిగ్ఘస్తిభిః కనకకుమ్భముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాఙ్గీమ్
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్19

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరఙ్గితైరపాఙ్గైః
అవలోకయ మామకిఞ్చనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః20


స్తువన్తి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్
గుణాధికా గురుతరభాగ్యభాగినో
భవన్తి తే భువి బుధభావితాశయాః21


ఇతి శ్రీ మద్ సనకరాచార్య విరచిత కనకధార స్తోత్రం సంపూర్ణం

No comments:

Post a Comment