Tuesday, 30 August 2016

31st Omkaram Yogam Kshemam Program Details On Online


omkaram vishnu imageOmkaram Yoga Kshemam 31st August 2016 on online

Omkaram Yogam Kshemam is such a program which always tries 

to solve the queries of people by using various mantras & tantras. 

Omkaram gives suggestions to the lakhs of people who love to 

follow the omkaram program, puja, mantras and tantras . Follow 

Omkaram 31st August 2016 astrological tips to abolish their problems from their lives and wants to lead a peaceful life.
.



ఈ రోజు ఉదయం చతుర్దసి, మధ్యాహ్నం 11:48 నుంచి అమావాస్య ఘడియలు మొదలవుతాయి.   ఈ రోజు సాయంత్రం 1 పళ్ళెంలో కొంచెం పచ్చి ఆవు పాలు వేసి అదులో 5 మట్టి ప్రమిదలు 5 దిక్కులుగా  పెట్టి  మీ దగ్గర వున్న ఏదైనా నూనే వేసి, దీపాలు వెలిగించుకుని మీ కుటుంబీకులు సుఖ సంతోషాలతో హాయిగా, ప్రసాంతంగా ఉండాలని, దారిద్ర్యం తొలగాలని, దృష్టి దోషాలు పోవాలని సంకల్పం చెప్పుకుని బయటకు తీసుకువెల్లి మీ ఇంటికి హారతి ఇవ్వండి , ఆ పళ్ళాన్ని అక్కడే బయట ఒక ప్రక్కగా ఉంచండి రేపు ఉదయం ఏదైనా చెట్టులో ఆపాలు పోయండి .

ఈ విధంగా చేయడం వలన మీ కుటుంబీకులు సుఖ సంతోషాలతో హాయిగా, ప్రసాంతంగా ఉండి , దారిద్ర్యం తొలగి , మీ ఇంటికి పట్టిన దృష్టి దోషాలు పోతాయి.
తులసి కోట మహాత్యం :-
తులసి కోటని సింహ ద్వారానికి ఎదురుగా ఉంచినట్లయితే లక్ష్మీ దేవిని ఆహ్వనించినట్లవుతుంది. పెరటి గుమ్మానికి ఎదురుగా ఉంచినట్లయితే (దుష్ట గ్రహాలు లోపలి రావు. దుష్ట గ్రహాలు పెరటి గుమ్మం ద్వారానే ఇంట్లోకి చొరబడతాయి).

తులసమ్మ తల్లిని ప్రతీ ఇంట్లో పూజ చేయాలి ఒక వేళ తులసి కోటని పెట్టుకుని పూజ చేయ లేకపోయినట్లయితే వెండి తులసికోని తయారు చేఇంచుకుని పూజ గదిలో పెట్టుకుని పూజ చేయవచ్చు. అయితే ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే తులసి చెట్టుని పూజ చేస్తే చాలా మంచి శుభాలు జరుగుతాయి. లక్ష్మి నారాయణులు తులసి ఎక్కడ ఉంటే వారి విహారం అక్కడే. అందుచేత తులసిని పూజ చేయడం ద్వారా లక్ష్మి నారాయణుల అనుగ్రహం కూడా పొందవచ్చు.

No comments:

Post a Comment