Today Omkar on online ,
Omkaram yogam Kshemam is a devotional Telugu classes . By following this sequence
many people solved their problems. In this classes thousands
of people get remedies, mantras, tantras, methods of puja and many more. You
can also obtain the information of pilgrimage బి following programme.
Follow omkaram yoga Kshemam on online.
Click here to download Durga ashtottaram
ఈ రోజు సప్తమి బుధ వారం భార్యాభర్తల మధ్య సఖ్యతకు, కుటుంబంలో ప్రశాంతతకు దుర్గ
దేవిని పూజించి అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా మంచి రోజు.
పూజ విధానం :- ఈ రోజు సాయంత్రం దుర్గా దేవి ఫోటో ముందు 2 బియ్యం పిండితో చేసిన
ప్రమిదలలో ౩ రకాల నూనే లు వడ్డించి
దీపారాధన చేయాలి, మీ సంకల్పం
చెప్పుకోవాలి, తరువాత "దుర్గ అష్టోత్తరం" చదువుకోవాలి.
సంకల్పం:- భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో ప్రశాంతత.
మహాకాళి మంత్రం - “విజయం” ప్రాప్తికి – “ఓం క్రీం మహాకాళికాయై స్వాహా”
పూజ విధానం :- ప్రతి నిత్యం ఈ మంత్రాన్ని 1000 సార్లు మహాకాళి అమ్మవారి ఫోటో లేదా క్యాలెండర్కి పూజ చేసి జపం చేయాలి . 9 అరటి పళ్ళు పసుపు రంగు కలవి తొక్క తీసి తేనే కలిపి
చక్కేకేళి
అరటిపళ్ళు అయినా ఫరవాలేదు. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. పూజానంతరం హారతి ఇవ్వాలి. శ్రద్ధతో మనసర్పించి,
సంకల్పం చెప్పుకుని కాళి మాతని పూజ
చేసినట్లయితే అమ్మవారు ప్రసన్నురాలై మీ
కోరిక తీరుస్తుంది. మంత్రాన్ని జపించేటప్పుడు తప్పులు పలుకరాదు.
No comments:
Post a Comment